చెమటలు చిందిస్తున్న విజయ్ – రష్మిక

విజయ్ – రష్మిక ల జోడి అంటే అభిమానులకు పండగే. గీత గోవిందం చిత్రంలో జోడి కట్టిన ఈ జోడి..ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ లో జత కలిశారు. సినిమాల పరంగానే కాక బయటకు కూడా వీరిద్దరూ చాల క్లోజ్ గా ఉంటారు. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అందరి అనుమానం. ఇదిలా ఉంటె తాజాగా వీరిద్దరూ జిమ్ లో చెమటలు చిందిస్తున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.