అలా కనిపించడం ఇష్టం లేదు – మహేష్ బాబు

vikram-maheshఇష్క్ , మనం , 24 తో వరుస హట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న విక్రమ్ కుమార్, మొదట 24 కథను మహేష్ బాబు కు చెప్పడం జరిగిందట..కాకపోతే మహేష్ కు సెకండ్ హాఫ్ కథ నచ్చలేదట, ఆత్రేయ పాత్రలో ముసలి గడ్డం, మాసిన దుస్తులు, వీల్ చైర్ లో కూర్చోవడం, విలన్ రోల్ వంటి చేయడం ఫ్యాన్స్ కు నచ్చదని, కొన్ని కోట్లు పెట్టి సినిమాని తెరకెక్కించిన ప్రొడ్యూసర్ కు నష్టం వస్తుందని మహేష్ చెప్పాడట..అందుకే సినిమా చేయడానికి ఒప్పుకోలేదని విక్రమ్ కుమార్ తెలిపాడు..

ప్రస్తుతం 24 చిత్ర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విక్రమ్ , త్వరలో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు..ఇప్పటికే బన్నీ కి కథ వినిపించాడట..