గడపగడపకు జగన్ అవినీతి !

jagan (2)
పార్టీని బతికించుకునేందుకు దిక్కులేని పరిస్థితుల్లో గడపగడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ అని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి. గడపగడపకు జగన్మోహన్‌రెడ్డి అవినీతిని ప్రజలకు వివరిస్తే సంతోషిస్తారని ఎద్దేవా చేశారు. జగన్‌ కొల్లగొట్టిన రూ.లక్ష కోట్లు ఉంటే ఇప్పుడు మంచి రాజధానిని నిర్మించుకునేందుకు ఉపయోగపడేవన్నా అన్నం.. జగన్ పార్టీ అవసాన దశకు చేరుకుందని చెప్పుకొచ్చారు.