అన్నదమ్ములని కలిపిన GHMC ఎన్నికలు !!!!!

Chiru-Pawan-GHMCఇటీవల వచ్చిన వార్తల ప్రకారం పవర్ స్టార్ జీహెచ్ఎంసి ఎలెక్షన్స్ ప్రచారం లో పాల్గొనట్లేదు అని చెప్పవచ్చు. దీని వెనుక ఏముంది అని చూస్తే, ఆయన అన్న మెగాస్టార్ తో సత్సంబంధాలు కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. దీని ఉదాహరణ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లోకి మెగా స్టార్ వెళ్ళటం వారి ఇద్దరి హావభావాలు చూసిన వారు మునుపటి బంధం మల్లి కనపడుతుందని అంటున్నారు .మెగాస్టార కాంగ్రెస్ తరుపున ప్రచార బరి లోకి దిగెందుకు సిద్దపతము తో తమ్ముడు దాన్ని తక్కువ చేయదలచలేదు.

దీన్ని కప్పిపుచ్చేందుకు టిడిపి నాయకులను టార్గెట్ చేస్తున్నారు. టిడిపి అగ్ర నాయకుల కు వారి క్యాడర్ మీద గట్టి నమ్మకం తో పవన్ ని ఎవరు బ్రతిమలాడలేదు. ఇటీవలే చంద్రబాబు ముఖం చాటేసి ఆయన కుడి భుజం వైఎస్ చౌదరి ని పవన్ దగ్గరికి పంపారు అని ప్రచారం లోకి వచ్చినది. టిడిపి సన్నిహిత వర్గాలు దాన్ని కొట్టి పారేసాయి . మెగా బ్రదర్ కలయిక ,తెలంగాణా లో ఉంటూ బాబాయ్ తెలంగాణా పార్టీ కి ఎదురు నిలబడతము వలన ప్రయోజనము లేకపోగా తన తెలంగాణా అభిమానులని అసంతృప్తి కి గురిచేయటము ఎందుకు ? అనే ఆలోచనతో చేయి ఇచ్చినట్లు గా భావిస్తున్నారు .