గురజాడ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు

gurijadaమహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
తెలుగు సాహిత్యంలో వాడుక భాష వ్యాప్తికి అవిరళ కృషి చేశారని, తన రచనల ద్వారా సాంఘిక దురాచారాలను నిరసించారన్న చంద్రబాబు
దేశమును ప్రేమించుమన్నా గేయం ఎల్లప్పటికీ స్ఫూర్తి దాయకమని శ్లాఘించిన చంద్రబాబు.