గ్రేటర్‌ ఎలక్షన్స్ బరిలో పవన్ దిగుతున్నాడా..?

Greater-Hyderabad-Electionsత్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు జరగనున్నాయి..ఈ ఎన్నికల బరిలోకి జనసేన పార్టీ నుండి అభ్యర్థులను దింపేందుకు ప్లాన్ చేస్తున్నాడు పవన్..ఇందుకుగాను ఓ ప్రణాళిక రెడీ చేసినట్లు సమాచారం..టీడీపీ, బీజేపీ పార్టీ లతో జనసేన కలిసి ప్రత్యర్థులకు పోటీ ఇవ్వనుందని వార్త..

ఈ మద్యనే జనసేన పార్టీ కి రాజకీయ పార్టీ గా గుర్తింపు రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం ఉరకలు వేస్తుంది…
ఈ నేపథ్యంలో ఇటీవల పవన్‌కళ్యాణ్‌ను కలిసిన పలువురు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూటమిగా రంగంలోకి దిగుదామని ప్రతిపాదించినట్లు తెలుస్తుంది..దీనికి మిగతా సమాచారం తెలియరావాలి..