కేసీఆర్ ఆరోగ్యం ఫై అందరిలో టెన్షన్ మొదలయ్యింది..

KCR-Helathతెలంగాణా ముఖ్య మంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఫై ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి..మొన్నటి వరకు బాగానే ఉన్న కెసిఆర్ ఫై ఇలాంటి వార్తలు రావడానికి కారణం కేటీఆర్‌ అని తెలుస్తుంది..వివరాల్లోకి వెళ్తే..

గ్రేట‌ర్ ఎన్నికల ప్రచారం లో బిజీ గా ఉన్న మంత్రి కేటీఆర్, ఓ సభలో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యం కోసం ప్రజలంతా ప్రార్ధనలు చేయమనడం తో ఒక్కసారిగా అందరిలో కేసీఆర్ ఆరోగ్యం ఫై చర్చలు మొదలయ్యి..అంతే కాక కొన్ని రోజులుగా కేసీఆర్ పెద్దగా మాటల తూటాలు పేల్చకపోవడం , గ్రేట‌ర్ ఎన్నికల ప్రచారం లో కూడా పాల్గొనక పోవడం తో అసలు ఏమయ్యింది అని అందరు భయపడుతున్నారు..