దేశం లోనే నంబర్ వన్ సీఎం మన కేసీఆర్ నట..

KCR-No1-CM
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పేరు మరోమారు దేశం అంత మెచ్చుకునేల మోడీ ప్రకటించబోతున్నాడు .. తాజాగా జరిగిన అంతర్గత సర్వేలో మన కేసీఆర్ దేశం లోనే నంబర్ వన్ సీఎం గా ఈ సర్వేలో తేలింది..తెలంగాణ రాష్ట్రంవచ్చిన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్..రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి పథకం ప్రజలకు చేరేలా ప్రణాళికలు అమలు చేయడం తో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నడిపిస్తున్నందువల్లే దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ నంబర్‌వన్‌గా నిలిచారని పేర్కొన్నారు..ఇక పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు 13 వ స్థానం రావడం తో తెలుగు తమ్ముళ్లు ఫీల్ అవుతున్నారట..