బ్రేకింగ్ : ముద్రగడ కు ఆఖరి రోజు…

Mudragada-health-criticalఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిద్రలేకుండా చేస్తున్న ముద్రగడ, ఆరోగ్య పరిస్థితి మరి దారుణంగా ఉందని డాక్టర్స్ చెపుతున్నారు…ఇప్పటికే దీక్ష చేపట్టి 9వ రోజుకు చేరుకోవడం తో అతడి ఆరోగ్యం బాగా దెబ్బతిందని , ఈరోజు వైద్యం అందక పోతే హార్ట్ ఆగేపోయే ప్రమాదం కానీ కిడ్నీ పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు..దీంతో అతడి కుటుంబ సబ్యులలో ఆందోళనలు మొదలయ్యాయి..మరోవైపు కాపు శ్రేణులలో కూడా ముద్రగడ ఆరోగ్యం ఫై కాస్త టెన్షన్ గా ఉన్నారు…