ఫుట్ పాత్ పైనే రోజా పండుకుంది..

Roja-Sleepingవైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తల్లో నిలిచింది..శాసనసభలోకి రోజాను రానివ్వకుండా అడ్డకున్నారని గాంధీ విగ్రహం ముందు ఫుట్ పాత్ పై పడుకొని నిరసన చేపట్టింది. తనకు కోర్టులో న్యాయం జరిగినా సభలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.