తెరాస లోకి హీరోయిన్ సంగీత..

sangitha-trsముత్యాల ముగ్గు చిత్రం తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయినా సంగీత , త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్షంలో తెరాస లో చేరబోతున్నట్లు తెలిపింది. సంగీత స్వస్థలం వరంగల్ జిల్లా.

100 చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె , ఇప్పటికి వరకు దాదాపు 600 ఫైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మదర్ రోల్ చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. హైదరాబాద్ లో కుటుంబసభ్యులతో గడుపుతున్న ఈ సీనియర్ హీరోయిన్ , మరికొద్దిరోజుల్లో రాజకీయనాయకురాలిగా కనిపించబోతుంది.