ఎర్రన్నాయుడుకు నివాళులు

erramnaiduTDP నేత స్వర్గీయ ఎర్రన్నాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆ పార్టీ శ్రేణులు ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  హాజరయ్యారు. ఎర్రన్నాయుడు వంటి మహా నేతను కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. తనకు కుడి భుజం లాంటి వ్యక్తిని కోల్పోవడం ఎప్పటికైనా బాధాకరమేనన్నారు. పిన్