ప్రభాస్ కు మెగా విషెష్

బాహుబలి ఫేమ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి..ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

‘హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ ప్రభాస్‌. రాబోయే రోజులు నీకు మరింత బావుండాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Happy Birthday Dear #Prabhas !
May you have a wonderful year ahead! Have a Great one ‘Darling’!! 🙂 Stay blessed!— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2021