స్టయిలిష్ డైరెక్టర్ డైరెక్షన్లో ఉప్పెన హీరో

ఉప్పెన మూవీ గ్రాండ్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్..ప్రస్తుతం భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో ఓ మూవీ , నాగార్జున నిర్మాణంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ రెండే కాక తాజాగా దశరధ్ కథ తో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి.