అబ్బ ..చూస్తుంటేనే ఒక్కసారి ఎక్కాలనిపిస్తుంది

2015-Audi-R8ఆడి కంపెనీ డిజేనర్స్ నుండి ఈ ఏడాది లో ఆటో ఎక్స్ప్ లో తలుక్ మన్న స్పోర్ట్స్ లూకింగ్ కూపే ఈ స్టైలిష్ ఆడి R8. అల్ వీల్ డ్రైవ్ డ్రైవ్ లో 7 స్పీడ్ ఆటోమేటెడ్ మనవల్ ట్రాన్స్మిషన్ లో డిజైన్ చేసారు ఈ స్టైలిష్ ఆడి R8 ని.

DOHC, V8 CYLINDERS with 32 VALVES కలిగిన 4.2 లిటర్స్ బేస్ ఇంజిన్ ని ప్రెసెంట్ చేసారు, సో దీని వల్ల 317 ft-lbs. TORQUE ని అలాగే 430 hp హార్స్ పవర్ ని రిలీజ్ చెయ్యగలదు ఈ సోలిడ్ 4 వీలర్ . ఈ గ్రాండ్ కూపే R 8 కి ఫోర్ -వీల్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ తో ఫ్రంట్ అండ్ రేర్ stabilizer బార్ ని ఫిక్స్ చేసారు.

2015 ఆడి R8 కూపే డిమెన్సిఒన్స్ – LENGTH 14ft 7in , WIDTH 6ft 3in & HEIGHT 4ft 1.3in.5. ఈ R 8 గ్రాండ్ కూపే exterior పార్ట్శ్ ని ఎంతో స్టైలిష్ గా మేక్ ఓవర్ చేసారు.ఆడి manufacturers , సో జెట్ స్పీడ్ లో దూసుకుపోయే ఈ 4 వీలర్ interiors ని కూడా extreme features తో డిజైన్ చేసారు manufacturers.