ఈ కార్ కు డ్రైవ్ చేయనవసరం లేదు…నిజమా..?

BMW-i31. BMW కంపెనీ కార్ లకు వరల్డ్ లేవలో బ్రాండ్ ఇమేజ్ ఉన్న కంపెనీ గా మంచి పేరు ఉన్న సంగతి అందరికి తెల్సిందే , పేరు కు తగట్లుగానే తమ ప్రోడక్ట్ రేంజ్ తగ్గట్టుగానే ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ కి శ్రీకారం చుట్టారు, అదే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ. i3 అనే పేరు తో దీనిని ఈ ఇయర్ లో లాంచ్ చేసారు.

2. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ని దృష్టి లో లో పెట్టుకుని, ఓ అద్బుత కాన్సెప్ట్ తో కొత్త టెక్నాలజీ తో మార్కెట్ లో ప్రెసెంట్ చేసారు .

3. సాదారణంగా కార్ డ్రైవ్ చెయ్యాలంటే, ఎవరో ఒకరు డ్రైవింగ్ సీట్ లో కుర్చుని, కార్ కి ఉన్న స్టీరింగ్ ని కంట్రోల్ చేస్తూ డ్రైవ్ చెయ్యాలి , కానీ ఇంత క్యూట్ గా డిజైన్ చేసిన ఈ కార్ ని ఎవరు డ్రైవ్ చేయనవసరం లేదు, ఎందుకంటే ఇది తనంతట అదే డ్రైవ్ చేసుకుంటుంది అందుకే ఈ టెక్నాలజీ ని ‘సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ‘ అని అంటారు.

4. 62.1 inches hight లో ప్రెసెంట్ చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కార్ బాడీ స్టైల్ ని Hatchback with Electric way లో డిజైన్ చేసారు BMW . ఈ i3 ఎలక్ట్రిక్ కార్ ని త్రీ ట్రిమ్ లెవెల్స్ లో డిజైన్ చేసారు అవి -మెగా వరల్డ్ , గింగ వరల్డ్ అండ్ తేరా వరల్డ్.

5. న్యూ టెక్నాలజీ వే లో తయారుచేసిన Interior parts ని 4 సీటింగ్ ఆప్షన్ లో జనరల్ వే లో స్టైలిష్ గా ప్రెసెంట్ చేసారు, అల్ న్యూ interior parts తో ఫుల్ ఎలక్ట్రిక్ ఫార్మటు లో రూపకల్పన చేయటం జరిగింది

6. 2860 lbs weight లో డిజైన్ చేస్తూ, 22 kWh lithium-ion battery pack up తో లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో , 170-horsepower, 184 lb-ft of torque రిలీజ్ అయ్యే విధంగా synchronous ఎలక్ట్రిక్ మోటార్ ని use చేసి సరికొత్త టెక్నాలజీ లో సిజ్జ్లింగ్ బాడీ తో ప్రెసెంట్ చేసారు ఈ i 3 సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ని. సో ఫుల్ ఎలక్ట్రిక్ పధతిని అనుసరించి, లో బాడీ లో, సరికొత లూక్స్ లో exactly regular car లగే డిజైన్ చేసారు BMW . manufacturers.

7. మనం రెగ్యులర్ గా దర్శనం ఇచ్చే కార్స్ లాగే ఉంటుంది ఈ న్యూ టెక్నాలజీ కార్, పార్కింగ్ vision ని , ట్రాఫిక్ visionని, ఆటో మాటిక్ గా కంట్రోల్ చేసుకుంటుంది . దీనికి మనం చేయవలసిందల్ల interior లో బ్యూటిఫుల్ గా అందించిన డిస్ప్లే లో మనం వెళ్ళవలసిన destiny ని add చెయ్యటమే , సో ఇందులో ఉన్న nevigation వల్ల, రూట్ ఫైండ్ అవుట్ చేసుకుని మనం చేరవలసిన distiny కి సేఫ్ గా చేరుస్తుంది ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్.