ఏంటి..మీ ఛార్జింగ్ అయిపోయిందా..? కేవలం ఆరు నిముషాలు చాలు..!

Cellphone-chargingఅబ్బ..సెల్ ఛార్జింగ్ అయిపోయిందా..? ఎప్పుడు ఎక్కడ పెట్టాలి..? ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే ఎంత టైం పడుతుందో..? అని బాధపడుతున్నారా..? ఇక నుండి అలాంటి బాధలు ఉండవు..ఎందుకంటే కేవలం ఆరు నిమిషాల్లోనే మీ సెల్ ఫుల్ ఛార్జింగ్ చేయవచ్చు..ఏంటి నమ్మలేకపోతున్నారా..అయితే ఈ స్టొరీ చుస్తే మీరు ఆశ్చర్య పోక తప్పదు..

బీజింగ్‌కు చెంది న శాస్త్రవేత్తలు అల్యూమినియంతో నింపిన నాళిక గల ఈ బ్యాటరీ కేవలం ఆరు నిమిషాల్లోనే రీచార్జ్ కావడంతోపాటు ప్రస్తుతం మార్కెట్లలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ చార్జింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. బీజింగ్‌లోని సింగువా యూనివర్సిటీకి చెందిన మస్సాచు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్కాలజీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.