అబ్బ..భలేఉంది..ఈ బ్రాస్లెట్

cicret-3బ్రాస్లెట్ అంటే మన చేతికి వేసుకునేది అని మనకి బాగా తెలుసు, కానీ ఇక్కడ మీరు చూస్తున్న స్టిప్ బ్యాండ్ కూడా ఒక టెక్నాలజీ బ్రాస్లెట్,. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా , దీని పనితనం మాత్రం అమోఘం అని చెప్పకుండా ఉండలేం..

విషయానికి వస్తే, ఇది equal to our phone, ఈ బ్రాస్లెట్ లో 8 లాంగ్ రేంజ్ proximity sensors , pico projector , cicret bracelet , accelerometer, memory card + Rom, processor, vibrator, micro usb port , battery , proximity sensor long range , pico projector, bluetooth low energy , wifi component , LED , snap button option buttons ఉన్నాయి. ఇన్ని హంగులతో ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేసారు developers .

3. ఈ బ్రాస్లెట్ మన హ్యాండ్ కి ఉంటె, మన స్కిన్ మీద స్క్రీన్ లాగా డిస్ప్లే అవుతుంది, సో ఇక్కడి నుంచే కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, ఫోన్ రింగ్ అవ్వగానే హ్యాపీ గా ఆన్సర్ మన హాండ్స్ నుంచే ఇవచ్చు. అలాగే youtube వీడియోస్ క్లియర్ గా చూసుకోవచ్చు, ఇంకా గూగుల్ మాప్స్ సెర్చ్ చేసుకోవచ్చు, సో సింపుల్ గా మన మూవీ స్క్రీన్ మీద మూవీ చూసినట్లే అనమాట.. ఇది ఎక్కడ ఉన్న పనిచేస్తుంది అంటే, మనం వాష్ రూం లో ఉన్న వాటర్ పడిన దీనికి ఏమికాదు మరి..

4. ఈ స్టైలిష్ బ్రాస్లెట్ లో రెండు డిఫరెంట్ సైజు లలో అందుబాటులో ఉన్నాయి, ఒకటి 16 gb size & మరొకటి 32 gb size. అలాగే కంపెనీ వారు ఈ స్టైలిష్ బ్రాస్లెట్ ని టెన్ డిఫరెంట్ కలర్లలో అందిస్తున్నారు.

5. ఈ స్టైలిష్ హై టెక్నాలజీ గల బ్రాస్లెట్ మనకి – రెడ్ , ఆరంజ్, బ్రౌన్ ఇలా 10 కలర్ లలో అందుబాటు ఉన్నాయి. సో మనకి నచ్చిన బ్రాస్లెట్ తీసుకొని ఎంజాయ్ చేయవచ్చు.