హ్యుండై నుండి మరో కొత్త కాన్సెప్ట్ ట్రక్ రాబోతుంది..

hyundai-santa-cruz-crossoveహ్యుండై కంపెనీ నుంచి సరికొత్త డిమెన్సిఒన్స్ గలా ట్రక్ మోడ్ కార్ ని యుఎస్ మార్కెట్ కి పరిచేయం చేసింది, ఎర్లీ స్టేజెస్ లో ఈ టైపు మోడల్స్ ఫెయిల్యూర్ అయ్యినప్పటికి, అక్కడ ఉన్న మార్కెట్ , ఈ టైపు ట్రాక్స్ కి ఉన్నదు వల్ల, ఎక్స్ట్రీమ్ న్యూ క్లాస్సి లూక్స్ లో ఈ మోడల్ ని డిజైన్ చేసారు హ్యుండై మనుఫచురేర్స్ . ఇంత యోనిక్ స్టైల్ లో డిజైన్ అయ్యిన ఈ మోడల్ పేరు – సాంటా క్రూజ్ ట్రక్ కాన్సెప్ట్.

ఈ సాంటా క్రూజ్ ట్రక్ కాన్సెప్ట్ ని 2015 డిట్రాయిట్ ఆటో షో లో హ్యుండై కంపెనీ సర్ప్రైజ్ గా ప్రెసెంట్ చేసింది, ఫ్రంట్ పార్ట్ నుంచి చూస్తే సదన్ కార్ ని తలపిస్తూ, సైడ్ యాంగిల్ నుంచి మిడ్సిజే ట్రక్ లా డిజైన్ చేసారు. సో అందుకే ఇది సాంటా క్రూజ్ ట్రక్. ఇంకా క్లియర్ గ చెప్పాలంటే ‘అర్బన్ Adventurers’ గ దీనిని మనం చెప్పోచు, ఈ టైపు మోడల్ టుక్స్ అర్బన్ ఏరియాస్ లో బాగా ఉపయోగిస్తారు, క్లాస్సి లూక్స్ తో డిజైన్ చేసిన్నపటికి హెవీ లోడ్ ని మోయ్యగల కెపాసిటీ ఉండే విధంగా డిజైన్ చేసారు.

Hyundai-santa-cruze-truck-2
ఈ సాంటా క్రూజ్ ట్రక్ కి డిజిల్ ఇంజిన్ ని అందించారు, దాని కెపాసిటీ 2.0 లీటర్ టర్బో డిజిల్ పవర్ ట్రైన్ అనమాట ఇంక హోర్సేపోవేర్ ని 190hp గాను మరియు torque 300 గా కంపెనీ తాయారు చేసింది.

సాంటా క్రూజ్ ట్రక్ కి ఫ్రంట్ పార్ట్ అందించిన ఫీచర్స్ చూస్తే హెక్షగొనల్ గేర్ల్ విత్ కాస్కేడింగ్ లైన్స్ ఫ్రమింగ్ ది సైడైస్, డ్యూయల్ లెన్స్ -ఫ్రీ , హనీ కంబెడ్ హేఅడ్లమ్ప్ ప్రోజేక్టర్స్ , అండ్ ప్రోమినేంట్ LED ఫాగ్ లంప్స్ ని అందించారు.

ఇన్ని హంగులతో, క్లాస్సి లూక్స్ తో రెడీ అయ్యిన ఈ లేటెస్ట్ హెవీ లోడ్ ట్రక్ మన ఇండియన్ మార్కెట్ లోకి కూడా త్వరగా రావాలని ఆశిద్దాం…