ఒక్కదానితో మీ ఇంట్లో వెలుగు…

LEDమన ఇంట్లో ఉండే బుల్బ్స్ ని జనరల్ గ చూస్తాం, కానీ ఇప్పుడు మేరు చూసే బుల్బ్స్ వాటిలాగే ఉన్న తేడా మాత్రం చాలానే ఉంది, ఇవి LED బుల్బ్స్ . ఈ LED బుల్ల్బ్స్ ని మన సెల్ ఫోన్ కి కూడా కనెక్ట్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ మన టీవీ రిమోట్ లాగా.

ఈ లైట్స్ ని అటాచ్ చెయ్యటం కూడా చాలా సులువు , దీని ధర కూడా తక్కువే, మన ఆండ్రాయిడ్ or ios మొబైల్స్ ద్వారా దీని కనెక్షన్ ని సెట్ చేసుకుని కంఫర్ట్ గా ఉపయోగించుకోవచ్చు.

మనం మన పని లో ఉన్నపుడు లైట్స్ ఆఫ్ చెయ్యటం మర్చి పోతుంటాం, అలాటప్పుడు మనం ఉన్న దగ్గరి నుండే ఈ LED బుల్బ్స్ ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ specilized లైట్స్ ని 10 ఇయర్స్ warrenty తో ప్రెసెంట్ చేస్తూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు కంపెనీ తయారీదారులు.

క్రీ కాంనేక్టేడ్ LED బుల్బ్ పనిచేసేది క్రీ LED ఫిలమెంట్ టవర్ టెక్నాలజీ తో ZigBee సర్టిఫైడ్ Specification వల్ల. ఈ LED బుల్బ్స్ లో మరో ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఎమిటంటే, మనకి నచ్చిన percentage of power వచ్చేట్లుగా మార్చుకోవటం, సాదారణంగా రెగ్యులర్ బుల్బ్స్ ని, మనం అయితే ఆన్ or ఆఫ్ చేయటం జరుగుతుంది, కానీ ఈ బుల్బ్స్ ని ఆన్, ఆఫ్ చేస్తూనే మనకి నచినట్లు డిం లోను , ఓ బుల్బ్ లైట్ గాను వాడుకోవచ్చు. సో అల్ ఇన్ వన్ featured బుల్బ్ ఈ లేటెస్ట్ LED బుల్బ్స్ .