మార్కెట్ లో కొత్త లెనోవో స్మార్ట్ వాచ్…

SmartWatch-Lenovo-VB10617e0a1. ఎలక్ట్రానిక్స్ లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మార్కెట్ లో దూసుకుపోతున్న మోస్ట్ స్టైలిష్ బ్రాండ్ లెనోవో. ఇప్పుడు టెక్ మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ వాచెస్ తో దూసుకవచ్చింది

2. చాలా సింపుల్ గా కనిపిస్తున్న ఈ స్మార్ట్ వాచ్ పేరు – లెనోవో -విబే బ్యాండ్ విబి10.

3. సింపుల్ గా ఉంది కదా అనుకుంటే, పోరపడినట్లే ఎందుకంటే మొబైల్ ప్లాట్ ఫోరమ్స్ ఆండ్రాయిడ్ 4.4 వెర్షన్ లో డిజైన్ చేసారు.

4. డిజిటల్ డిస్ప్లే తో 1.43 ఇంచెస్ స్క్రీన్ సైజు లో 225 ppi పిక్సెల్ డెన్సిటీ ని కలిగి ఉంది సూపర్ స్మాల్ స్లీక్ – విబే బ్యాండ్ విబి10.

6. లో యుసింగ్ బాటరీ గా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ watch బాటరీ లైఫ్ -7 రోజుల కెపాసిటీ.

9. ఆండ్రాయిడ్ 4.4+ వెర్షన్ లో డిజైన్ అయ్యిన ఈ watch లో ఫిట్నెస్ functions measure steps, calories, distance, and sleep time కూడా ఉండటం విశేషం.

10. ఈ స్టైలిష్ స్లీకి వాటర్ పోర్ఫ్ వాచ్ కి అందించిన మెటీరియల్ – రబ్బర్ & లేతేర్ . ఫ్లెక్షిబ్లె గా ఉండే విధంగా Customization Watch Case Options
లో అందిస్తున్నారు లేనివో manufacturers.

12. ఇందులోని హై లైట్స్ చూస్తే :-

1. 7 రోజుల వరకు బాటరీ చార్జింగ్ ఉంటుంది..
2. 1.43” E Ink డిస్ప్లే
3. అలర్ట్స్ ఫర్ ఫోన్ , SMS, and social notifications
4. ఫిట్నెస్ functions measure steps, calories, distance, and sleep time
5. Meets IPX7 waterproofing standard
6. Phone–finding feature
7. Qualcomm Snapdragon 410 processor
8. Works on Android 4.4 KitKat and above