మోటో జ‌డ్4 ఫీచర్స్ చూసారా..?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా..తాజాగా మోటో జ‌డ్4 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను త్వ‌ర‌లో విడుద‌ల చేయబోతుంది. దీని ధర వివరాలు తెలుపనప్పటికీ..ఫీచర్లు మాత్రం బయటకొచ్చి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

మోటో జ‌డ్‌4 ఫీచ‌ర్లు చూస్తే..

* 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌
* 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌
* డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై
* 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
* 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* యూఎస్‌బీ టైప్ సి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ
* 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.