మార్కెట్ లోకి స్మార్ట్ మొబైల్ పెన్…

phree---smart-pen-deviceప్రపంచంలో మొట్టమొదటి అనియంత్రిత, అధిక రిజల్యూషన్, వ్రాసే మొబైల్ ఇన్పుట్ పరికరం.. స్మార్ట్ మొబైల్ పెన్.

ఈ స్మార్ట్ డివైస్ తో మన టాబ్లెట్స్ లేదా సెల్ ఫోన్స్ మీద చేకచేక రాసుకోవచ్చు , అదే మెసేజ్ అయ్యిన సరే , లేదా ఏదైనా ఇంపార్టెంట్ నోట్ అయ్యిన , లేక ఒక మంచి పెయింటింగ్ అయ్యిన సరే వర్క్ అవుట్ చేసుకోవచ్చు. యక్కడడైన సరే రాసుకోవచ్చు , అది మన హ్యాండ్ అయ్యిన , బెంచ్ మీద అయ్యిన , ఏ ప్లేస్ అయ్యిన సరే దినికి అందించిన పాయింట్ వర్కౌట్ చేస్తుంది.

స్మార్ట్ పెన్స్ నిజంగా ఒక వండర్ ఫుల్ థింగ్ , మనం పేపర్ లేదా నోట్ బుక్ లో వ్రాస్తాం, కానీ ఇప్పుడు ఆ పని చాలా సింపుల్ గా సేవ్ చేసుకోవచ్చు. ఈ న్యూ టెక్నాలజీ డివైస్ – ఫ్రీ ద్వారా మనకి పేపర్ సేవింగ్ అవుతుంది.

ది ఫ్రీ స్మార్ట్ పెన్ వర్క్ అయ్యేది 3D లేసర్ ద్వారా అది కూడా Israel-based OTM Technologies patented రైట్స్ ఉపయోగించుకుని, ఈ న్యూ డివైస్ షేప్ ని పెన్ టైపు లో డిజైన్ చేసిన, పెన్సిల్ ని తలపిస్తుంది, దిని కింద అందించి పాయింట్ కి సరిగ్గా రాయటానికి దానికి సరిపోయే షేప్ పాయింట్స్ ని అందించారు, సో దీని వల్ల మనం రాయాలనుకున్నది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయవచ్చు.

లెఫ్ట్ మౌస్ బటన్ టిప్, రైట్ మౌస్ బటన్, బ్లూ టూత్ , OLED టచ్ displays , headphones, charging conector , accelerometer, speaker , recharable battery , MIC , OTM sensor తో super compact body గా డిజైన్ చేసారు. చూడటానికి స్మాల్ పెన్ డివైస్ ల కనపడే ఈ ఫ్రీ లో కాల్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు, అలాగే బ్లూ టూత్ కనెక్టివిటీ ఉండటం వల్ల చేసుకోవచ్చు.

సో స్మార్ట్ గా నోట్స్ ని ఏక్కడైన రాసుకునే విధంగా డిజైన్ అయ్యిన ఈ ఫ్రీ – స్మార్ట్ పెన్ డివైస్ ఈజీ కార్రబ్లె గా ఉండటమే కాకుండా, లూకింగ్ కి తగట్టుగా అందరికి డివైస్.