స్కాజెన్‌ ఫాల్‌స్టర్‌ 3 స్మార్ట్‌వాచ్‌ చూసారా..?

ప్రముఖ స్కాజెన్‌ సంస్థ తాజాగా ఫాల్‌స్టర్‌ 3 పేరిట సరికొత్త ఆండ్రాయిడ్‌ వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసి ఆకట్టుకుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తే..

* జీపీఎస్‌, వాటర్‌ప్రూఫ్‌, 1.3 ఇంచ్‌ రౌండ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగన్‌ వియర్‌ 3100 ప్లాట్‌ఫాం, 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌
* గూగుల్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్‌
* గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌
* బ్లూటూత్‌, వైఫై కనెక్టివిటీ, హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌
* ఎన్‌ఎఫ్‌సీ, ర్యాపిడ్‌ చార్జింగ్‌
* ఈ వాచ్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ తదితర ఫీచర్లను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధర వచ్చేసి రూ.21,995 ధరకు అందుబాటులో రానుంది .