వాతావరణం తో సంబందం లేకుండానే పెరుగుతాయి

Smart--H2o-sensor-&-PARROT1. చిన్న చిన్న మొక్కలని మన ఇంట్లో కుండిలతో పెంచుకోవడం మనం చేసే పనే, కానీ వాటికీ ఎండా వల్లో , నీరు సరిపోక సరిగ్గాపెరగక చనిపోతుంటాయి. ఇంక మన బిజీ వర్క్స్ కారణంగా వాటిని సరిగ్గా పటించుకోవాలంటే టైం కూడా కష్టమే. మీ టైం వెస్ట్ కాకుండా సులువుగా మీ మొక్కలను కాపాడుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా..? అయితే ఈ కొత్త టెక్నాలజీ పాట్స్ చూస్తే మీకే తెలుస్తుంది..అవి ఏలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

3. 4 కుర్శాల్ పరమేటేర్స్ ని ప్లాంట్ హెల్త్ కోసం ఈ న్యూ టెక్నాలజీ పార్రోట్ సెన్సొర్ ద్వారా అందిస్తుంది అవి సన్ లైట్ , temperature , soil moisture , fertilizer levels ని అనాలసిస్ చేస్తుంది, ప్లాంట్స్ కి మెయిన్ గా కావాల్సిన ఫుడ్ ఇవే కాబట్టి ఈ సెన్సొర్ బాగా ఉపయోగ పడుతుంది. ఈ సెన్సొర్ ని పార్రోట్ పోట్ లో ఫిక్స్ చేస్తే చాలు . ఇంకా ఈ పార్రోట్ పోట్ కి కూడా ఈ 4 crucial parameters ఉన్నాయి , అలాగే వాటర్ రిజర్వు లెవెల్స్ ని కరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది.

4. మనం plants కి వాటర్ పోస్తే, ఇందులోని సెన్సొర్ వర్క్ చేస్తుంది – పార్రోట్ పోట్లో ఉన్న ఈ సెన్సొర్ లో intelligent watering system ఆక్టివ్ అయ్యి వాతావరణ కండిషన్ ని బట్టి, రైట్ టైం కి రైట్ అమౌంట్ లో వాటర్ ని సప్లై చెయ్యగలదు. ఈ పార్రోట్ పాట్స్ లో H 2 0 సెన్సొర్ ఉండటం వల్ల వాటర్ ఫ్లో ని టైం టూ టైం ఫుడ్ అందిస్తుంది.

5. ఈ స్మార్ట్ H2o సెన్సొర్ లో రాం & ప్రాసెసర్ ని కూడా ఉన్నాయి, ఈ న్యూ టెక్నాలజీ పర్రోట్ పాట్స్ కి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తో ఈ స్మార్ట్ H2o సెన్సొర్ లో డిజైన్ చేసిన sensoble పార్ట్శ్ ని చూస్తే బ్లూ టూత్ , 32Mhz ప్రాసెసర్ , 8kb ram & 250 kb flash తో డిజైన్ చేసారు. అలాగే వైర్లెస్ మైక్రో – కంప్యూటర్ , సెల్ఫ్ adopting algorithm , IP X 5 Waterproof టెక్నాలజీ , 2. 2 లీటర్ వాటర్ ట్యాంక్ , 1 ఇయర్ లైఫ్ బాటరీ తో డిజైన్ చేసారు.

6. ఇంకా speciality ఏమిటంటే – మన స్మార్ట్ ఫోన్ , టాబ్లెట్ ద్వార కూడా మన ప్లాంట్స్ ని ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. జస్ట్ gardening app download చేసుకుంటే చాలు. 8,000 ప్లాంట్స్ వరకు ఈ app ద్వారా secure చేసుకోవచ్చు.