యమహ..నుండి కిరాక్ బైక్ వచ్చేసింది..

Yamaha-MT-25-Red-Rage-2యమహ సంస్థ ల నుండి మరో స్టైలిష్ బైక్ రానుంది అదే యమహా ఎంటి-25. చూడటానికే కాదు డ్రైవ్ చేయటానికి కూడా మోర్ మీకు అనుకూలంగా ఉండే విధంగా డిజైన్ చేసారు. మోడల్ ని ఓసారి చూస్తే సరికొత్తగా కనిపిస్తున్న ఈ కొత్త యమహ బైక్ కి 249 సిసి ఇంజిన్ కెపాసిటీ తో డిజైన్ చేసారు .

6 స్పీడ్ మాన్యవల్ ట్రాన్స్మిషన్ తో దూసుకపోతున్న ఈ లేటెస్ట్ అప్ కింగ్ బైక్. ఫ్యూయల్ కెపాసిటీ 14 లిటర్స్ గా డిజైన్ చేసారు .

యమహా ఎంటి-25 అప్ కింగ్ బైక్ హెడ్ లైట్ ని హాలోజన్ బల్బ తోను & టైల్ లైట్ ని ఎల్ఈడి తో మెకే ఓవర్ చేసారు. లిక్విడ్ -కోలేడ్ , ఫోర్ -స్ట్రోక్ , DOHC, 4-వేల్యూ గల యమహా ఎంటి-25 – మాక్సిమం పవర్ 35.5 BHP & మాక్సిమం Torque 22.6 NM

ఫ్యూయల్ సిస్టం ఫ్యూయల్ ఇంజక్షన్ సిస్టం తో దీనిని డిజైన్ చేసి మార్కెట్ లోకి రేవల్ చేస్తున్నారు కంపెనీ వారు.

న్యూ లూక్స్ తో డిజైన్ చేసిన ఈ స్టైలిష్ బైక్ వెట్ వెయిట్ 165 kg & సీట్ హైట్ 780 mm. ఈ స్టైలిష్ యమహా ఎంటి-25 అప్ కింగ్ బైక్ సీట్ ఒప్షన్స్ ని మనకి నచినట్లు డిజైన్ చేసుకోవచు అది స్టెప్ -అప్ సీట్ or స్ప్లిట్ సీట్ ఆప్షన్ అనమాట.

2 సైలిండేర్స్ విత్ 6 స్పీడ్ మాన్యవల్ ట్రాన్స్మిషన్ తో జెట్ స్పీడ్ లో దూసుకుపోయే ఈ యమహా ఎంటి-25 ఫ్రంట్ బ్రేక్ ని ఫ్లోటింగ్ సింగల్ డిస్క్ గాను, అలాగే రేర్ బ్రేక్ సింగల్ డిస్క్ గా డిజైన్ చేసారు.

8. ఇక సస్పెన్షన్ – టేలీస్కోపిక్ ఫోర్క్ 41 mm ఫ్రంట్ సస్పెన్షన్ & రేర్ సైడ్ సస్పెన్షన్ ని మొనోక్రోస్ సస్పెన్షన్ గా ప్రెసెంట్ చేసారు. క్యూట్ లూక్స్ తో డిజైన్ చేసిన ఈ న్యూ అప్ కింగ్ యమహ బైక్ కి అల్లోయ్ వీల్స్ విత్ టుబెలెస్స్ డిజైన్ చేసారు.