మార్కెట్లోకి ‘బీఏ602’ స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది.

ZTE-BA602-smart-phoneస్మార్ట్ ఫోన్స్ వాడకం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యం లో కొత్త కొత్త ఫీచర్స్ తో వీటి తయారీ సంస్థలు కూడా పెరుగుతూ వస్తున్నాయి..మొబైల్ మార్కెట్లోకి రకరకాల కంపనీలు తమ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్నాయి..తాజాగా జ‌డ్‌టీఈ నుండి ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతుంది. ‘బీఏ602’ పేరిటా ఈ ఫోన్ త్వ‌ర‌లో విడుద‌ల కాబోతుంది. దీని ధర ను ఇంకా సంస్థ వెల్ల‌డించ‌లేదు.

జ‌డ్‌టీఈ బీఏ602 ఫీచ‌ర్ల విషయానికి వస్తే..

* 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 X 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1/2/3 జీబీ ర్యామ్
* 8/16/32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
* 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ