ఇక ఆసియా కప్‌ సందడి

టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటన అభిమానులను ఎంతో నిరాశ పరిచింది. అభిమానులు త్వరగా దీన్ని మర్చిపోయేందుకు మరో రెండు రోజుల్లోనే ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. భారత్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఈ టోర్నీలో తలపడనున్నాయి.

ఆసియా కప్‌ (వన్డే) షెడ్యూల్‌
సెప్టెంబర్‌ 15 (శనివారం) – బంగ్లాదేశ్‌ × శ్రీలంక
16 (ఆదివారం) – పాకిస్థాన్‌ × హాంకాంగ్‌
17 (సోమవారం) – శ్రీలంక × అఫ్గానిస్తాన్‌
18 (మంగళవారం) – భారత్‌ × హాంకాంగ్‌
19 (బుధవారం) – భారత్‌ × పాకిస్థాన్‌
20 (గురువారం) – బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌
21 (శుక్రవారం) – సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌ 1, 2
23 (ఆదివారం) – సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌ 3, 4
25 (మంగళవారం) – సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌ 5
26 (బుధవారం) – సూపర్‌ ఫోర్‌ మ్యాచ్‌ 6
28 (శుక్రవారం) – ఫైనల్‌