పదవులు ముఖ్యం కాదు …
తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, అయినా వైసీపీని వీడేది లేదని నటుడు అలీ స్పష్టం చేశారు. అలీ వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు....
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపి
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని బీజేపీ ఎంపి (రాజ్యసభ ) కే.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ ప్రజా పోరు కార్యక్రమంలో ప్రజల సమస్యలు...
ఏపీలో ఉద్యోగాల జాతర
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 సర్వీసెస్ కింద 06, పలు విభాగాల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 45, ఆయుష్...
పదవీ విరమణ వయసు సడలింపు ఆ ఉద్యోగులకి మాత్రమే !
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ...
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 23,24 తేదీల్లో ఈ మహాసభలు విజయవాడలో నిర్వహించనున్నారు.మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్ర- కర్తవ్యం,కార్యాచరణే లక్ష్యాలుగా ప్రపంచ 5వ తెలుగు రచయితల మహాసభలను విజయవాడలోని...
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు
పోలవరం నిర్వాసితుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ శివాలయంలో ఆయన...
చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు....
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోల కదలికలు మొదలవుతున్న సమయంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వీరిలో 300 మంది మిలీషియా సభ్యులు కూడా...
ఆ ఛానెల్ చైర్మైన్ తీరుతో అమరావతి ఉద్యమానికి తీరని నష్టం ?
ఆ ఛానెల్ తీరుతో అమరావతి రైతు ఉద్యమానికి తీరని నష్టం జరిగిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.మొదట్లో ఉద్యమం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండేదని,కానీ ఆ ఛానెల్ ఎంట్రీ...
ఆ మీడియా సంస్థ చైర్మన్ దెబ్బకి టీడీపీ దుకాణం సర్దుకోవలసిందేనా?
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న టీడీపీ ఇటీవల తమ పార్టీ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ చేయాలనీ పిలుపునిచ్చింది. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న నారా లోకేష్ అనుభవ రాహిత్యంతో ఇలాంటి...





















