Vidadala Rajini : రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌ల ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని...
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఏపీప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా 6,100 పోలీస్ కానిస్టేబుల్స్, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణను తెలగాణకు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం...
Tirumala Alert : నిన్న శ్రీవారి ఆదాయం ఎంతంటే
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీనిన్న స్వామివారిని దర్శించుకున్న 67,468 భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించిన 36,082 భక్తులునిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹4.16Crసర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATCవరకు క్యూలైన్లలో వేచిఉన్న...
CM Jagan : అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటన షెడ్యూల్
రేపు (30.11.2022) సీఎం వైఎస్ జగన్ అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనజగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్న సీఎంఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి...
A1 చంద్రబాబు, A2 నారాయణ : కేసు నమోదు చేసిన సీఐడీ
2014-19 మధ్య రాజధాని భూసేకరణ ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేయగా ఇందులో...
అంగన్‌వాడీలపై సీఎం జగన్ సమీక్ష
మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సీఎం వైఎస్.జగన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని సీఎం వైఎస్.జగన్ కి...
భవాని మాల వేషంలో వచ్చి టీడీపీ లీడర్ పై హత్యాయత్నం
కాకినాడ జిల్లా తునిలో టీడీపీ మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి...
మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం...
విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు
దసరా సందర్భంగా ఏర్పడే అనవసర రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచి అక్టోబర్ 9 వరకు అమలులో ఉంటుంది. రైల్వే...





















