ఆంద్రప్రదేశ్ వార్తలు

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 TMCలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 188 TMCలకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 ...

పశు వైద్య విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి సీడిరి

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీడిరి అప్పలరాజు,...

సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్

కడప జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని...

2018 గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న మంత్రికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు....

సీఎం జగన్ కి చంద్రబాబు సూటి ప్రశ్నలు …

రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం బిల్లులు...

కొడుకుని అంగన్ వాడి స్కూల్ లో చేర్పించిన కలెక్టర్

కర్నూలు జిల్లా కలెక్టర్ P.కోటేశ్వరరావు తన 4 ఏళ్ల కొడుకు దివి అర్విన్ ను శుక్రవారం నాడు తన బంగళాకు సమీపంలో ఉండే బుధవారపేటలోని అంగన్ వాడి ప్రీ స్కూల్ లో చేర్పించారు....

జనసేన పార్టీ చర్చలో చిరంజీవి ప్రస్తావన

పార్వతీపురం, విజయనగరం జిల్లాల జనసేన పార్టీ నాయకులతో నేడు విజయనగరంలో జనసేన నేత నాగబాబు సమావేశమై పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ... పొత్తులపై ఆలోచించి పార్టీ అధ్యక్షుడు...

సీఎం గా పవన్ కళ్యాణ్ ..?

జనసేనాని పవన్ కల్యాణ్‎కు బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ ను బీజేపీ నిలబెట్టాలని భావిస్తోందా..? అంటే అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ పార్టీలు...

గవర్నమెంట్ ఆఫీసుల్లో అవినీతికి చెక్, కొత్తగా యాప్ !

ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ACB 14400’ పేరుతో అవినీతి నిరోధక శాఖ కొత్తగా...

Latest News