Shivangi Verma : సగం బట్టలతో బిచ్చగాడు 2 బ్యూటీ.. సోషల్ మీడియాలో హాట్ టాక్!

Shivangi verma

Shivangi Verma: తెలుగు ప్రేక్షకులకు ‘బిచ్చగాడు 2’ సినిమాతో సుపరిచితమైన హీరోయిన్, తాజాగా ఒక ఫోటోతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రాకృతిక నేపథ్యంలో, నదీ తీరంలో తీసిన ఈ ఫోటోలో ఆమె సింపుల్ అయినా స్టయిలిష్ లుక్‌తో కనిపిస్తుంది. బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్, బ్లాక్ బికినీ బాటమ్ ధరించిన ఆమె చేతిలో పప్పాయ్ పండుతో కనిపించింది. కళ్లద్దాలు వేసుకుని కూల్‌గా పోజిచ్చిన ఈ ఫోటోపై నెటిజన్ల స్పందనలు దూసుకొస్తున్నాయి.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈ ఫోటోలో ఆమె సగం బట్టలతో కనిపించడం, ఆమె అందాన్ని మరింత హైలైట్ చేస్తూ ట్రెండింగ్‌లో నిలిపింది. పాపయ్ పండు, ప్రకృతి పచ్చదనం మధ్య ఆమె ఉంచిన స్టెయిల్, ఫిట్‌నెస్ – అన్నీ కలిపి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కొంతమంది ఇది ఫ్రెష్ ఫీట్‌గా అభివర్ణిస్తుండగా, మరికొందరు మాత్రం ట్రోల్ చేయడం ప్రారంభించారు.

ఈ ఫోటో వెనుక ఆమె ఉద్దేశం ఏదైనా కావచ్చు.. ప్రకృతికి దగ్గరగా ఉండే సౌందర్యాన్ని చాటాలన్నా, ఆరోగ్యంపై అవగాహన కలిగించాలన్నా.. కానీ ఫ్యాషన్‌కు కొత్త నిర్వచనాన్ని ఇచ్చినట్టు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

‘బిచ్చగాడు 2’తో వచ్చిన క్రేజ్‌ను ఇంకా కొనసాగిస్తున్న ఈ బ్యూటీ, ఈ ఫోటోతో మరింతగా తన సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను పెంచుకునే అవకాశముంది. మరి త్వరలోనే ఆమె నుంచి మరిన్ని హాట్ అండ్ క్లాస్ లుక్స్ చూసే అవకాశం ఉందేమో చూడాలి!