ఇతర వార్తలు

Other-News

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ఫెయిల్

కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్నవేళ విఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ముందంజ వేస్తున్నట్టే కనిపించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సహా ఏడెనిమిది వ్యాక్సిన్ల పనితీరు...

హోటల్స్ యజమానులు ఇబ్బందులు అన్ని ఇన్ని కావు

కరోనా దెబ్బ అన్ని రంగాల వారిని రోడ్డున పడేసింది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. 60 రోజుల వరకు పూర్తిగా లాక్ డౌన్ చేసిన కేంద్రం ..ప్రస్తుతం...

కరోనాతో ఎమ్మెల్యే మృతి

పాకిస్థాన్‌లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే షహీన్ రజా (65) కరోనా వైరస్ బారినపడి మరణించారు. పంజాబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రజా లాహోర్‌లో కరోనాతో పోరాడుతూ మరణించినట్టు మాయో ఆసుపత్రి...

పెను తుపానుగా ఎంఫాన్

ఎంఫాన్ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విరుచుకుపడింది. బంగ్లాదేశ్ ను అతలాకుతలం చేస్తోంది. 1999 తర్వాత ఒడిశా ఎదుర్కొన్న పెను తుపాను ఇదే కావడం గమనార్హం. ఎంఫాన్ తుపాను ప్రభావానికి ఒకానొక సమయంలో...

దేశంలో పెరుగుతున్న కేసులు.. ఒకేరోజు 5611

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 5611 పాజిటివ్‌ కేసులు, 140మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య...

25 నుంచి దేశీయ విమానాలు షురు

దేశీయ విమాన సేవలు పునర్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలను నడిపించడానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దశలవారీగా సర్వీసులు పునరుద్ధరిస్తామని డీజీసీఏ తెలిపింది.25 నుంచి...

తెలంగాణలో 27 కొత్త కేసులు

తెలంగాణలో ఈ రోజు 27 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది. ఇందులో 1,013 మంది డిశ్చార్జికాగా, 40 మంది చనిపోయారు. 608 మంది చికిత్స...

రైళ్ల జాబితా విడుదల

వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వే శాఖ ప్రకటించింది. మే 21 నుంచి వీటికి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు ...

బోనీ కపూర్ ఇంట్లోనూ కరోనా కలకలం

నిర్మాత బోనీ కపూర్ ఇంట్లోనూ కరోనా కలకలం రేగింది. బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. 23 ఏళ్ల చరణ్ సాహు కొన్నాళ్లుగా బోనీ కపూర్ వద్ద...

సచిన్ బార్బర్ అవతారం

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కోసం బార్బర్ అవతారం ఎత్తారు. తనయుడికి హెయిర్ కట్ చేసిన సచిన్... ఓ తండ్రి పిల్లల కోసం ఏదైనా చేయక తప్పదు...

Latest News