ఆంద్రప్రదేశ్ వార్తలు

పవన్ కళ్యాణ్ ‘జనసేన’ లోగుట్టు ?

పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్బావ రోజులని గుర్తుకు తెచ్చుకుంటే.. ఓ రెండు పేర్లుటక్కున గుర్తొస్తాయి. ఒకటి రాజు రవితేజ. పవన్ వెనుక వున్న ఒకే ఒక వ్యక్తి. ఈ విషయానన్ని పవనే చెప్పాడు...

రంగంలో దిగిన చంద్రబాబు !

వారం పాటు కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత విదేశీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం తిరిగి తన విధుల్లో చేరిపోయారు. విదేశీ పర్యటన ముగించుకుని అర్థరాత్రి...

గుంటూరు ఘటన: మంత్రి రావెలపై ఎటాక్ !

గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో మట్టిపెళ్లలు కూలిన ఘటనా స్థలికి వెళ్లిన ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబుకు చేదు అనుభవం ఎదురైయింది. ఆయన కారుపై కార్మికులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. సహాయక...

గుంటూరు ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

గుంటూరు జిల్లా లక్ష్మీపురం సెంటర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలోని భవనం మట్టి పెళ్లలు కార్మికులపై పడి ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది కూలీలు శిదిలాల...

‘స్పెషల్ స్టాటస్’ పై బిజెపి కొత్త గేమ్

ఎపీకి స్పెషల్ స్టాటస్ ఇవ్వడం కుదరదని చాలా క్లియర్ గా చెప్పేసింది మోడీ సర్కార్. అది విభజన చట్టంలో లేదని, అలాగే 14ఆర్ధిక సంఘం సిపార్సు మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం...

సుప్రీంలో వైసీపీ పిటీషన్.. సంచలనం అయ్యేనా?

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైఎస్సార్సీపీ. ఈ పిటిషన్ లో స్పీకర్ సహా 16 మంది ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి...

ఏపీ స‌చివాల‌య నిర్మాణ ప‌నుల్లో అప‌శృతి

ఏపీ రాజ‌ధాని ర‌గులుతోంది. కార్మికుల ఆగ్ర‌హంతో కుత‌కుత‌లాడుతోంది. తాత్కాలిక స‌చివాల‌య నిర్మాణ ప‌నుల్లో జ‌రిగిన అప‌శృతి పెద్ద ఆందోళ‌న‌కు దారితీసింది. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల్లో ఎల్ టీ అధికారుల నిర్ల‌క్ష్యం పెను దుమారం...

ఈసారి అంబేడ్కర్‌ గెటప్‌లో

ఎప్పుడూ విభిన్న వేషదారణలతో వినూత్న రీతిలో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ .. తాజాగా అంబేడ్కర్‌ వేషధారణలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆదివారం రాత్రి సీఎంఓలో రోడ్లు, భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. ...

ఏపీ ప్రత్యేక హోదా: బిజెపికి ఏమైంది ??

ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అన్నారు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు...

Latest News