ఆంద్రప్రదేశ్ వార్తలు

కోడెల..గెలిచాడు

ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ కోడెలపై ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఓటింగ్ నిర్వహించగా , ఈ...

జగన్ ఫై కథం తొక్కిన చిన్న బాబు..

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఫై వైసీపీ అధ్యక్షుడు అవిశ్వాస తీర్మానం పెట్టడం ఫై నారా లోకేష్‌ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. స్పీకర్...

జనసేన పార్టీ కి మచ్చ తెచ్చిన సభ్యుడు

పవర్ కోసం కాదు , ప్రశ్నించడం కోసమే నా పార్టీ అంటూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కి మచ్చ తెచ్చాడు ఆ పార్టీ క్రియాశీల సభ్యుడు. వివరాల్లోకి వెళ్తే... వైజాగ్ కు...

ప్రధాని మోడీ గురించి ఎవ్వరికి తెలియని కొన్ని నిజాలు..

మోడీ..సంకల్పం దృడంగా ఉండే సాధారణ మనిషి నుండి దేశ ప్రధాని అయిన గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత వరకు ఎవరికీ తెలియని కొన్ని నిజాలను బయటపెడుతున్నాం..అవి ఏంటో మీరే...

ఆంధ్ర ప్రదేశ్ 2016-17 బడ్జెట్ హైలైట్స్ …

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో 2016-17 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టాడు. బడ్జెట్ ముఖ్యాంశాలు: * 2016-17 మొత్తం బడ్జెట్ అంచనా రూ. 1,35,000...

రోజా కోసం పవన్ వస్తాడా..?

వైకాపా లేడి డాన్ రోజా రెండు రోజుల క్రితం తెలుగు దేశం పార్టీ ఫై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూదందా జరుగుతుందని వెంటనే...

లగడపాటి సైకిల్ తో రీ -ఎంట్రీ ఇస్తున్నాడా..?

విజయవాడ ఎంపీగా రెండు సార్లు గెలిచినా లగడపాటి రాజగోపాల్ , ఆ తర్వాత రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి , అదే మాట ప్రకారం రాజకీయలకు పూర్తి దూరంగా ఉంటూ...

పవన్ కళ్యాణ్ కేవలం సినిమాల్లోనేనా..రాజకీయాల్లో పనికిరాడా..?

పవన్ కళ్యాణ్ సినిమా రంగం లో ఎదురులేని స్టార్ గా పేరు ఉంది..ఎన్ని ఫ్లాప్స్ వచ్చిన తనకంటూ ఓ ఇమేజ్ తో వాటిని గుర్తుకురాకుండా చేసే టాలెంట్ ఉన్న వ్యక్తి..అలాంటి పవన్ కళ్యాణ్...

చంద్రబాబుది పనికి రాని పాలన…

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీ ఫై ఫైర్ అయ్యింది..హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసు లో రోజా మాట్లాడుతూ…మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ తెలుగుదేశం పార్టీ...

కాపులకోసం చంద్ర బాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు..

చంద్ర బాబు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన కాపు రిజర్వేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసేందుకు రంగం సిద్దం చేస్తుందని సమాచారం..కాపులకు టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ...

Latest News