ఆంద్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో 5 ప్రపంచస్థాయి ఇంక్యుబేటర్లు

భారతదేశంలో స్టార్టప్ లను నెలకొల్పడంలో భాగంగా, పెట్టుబడులను పెట్టేందుకు అనేక సంస్థలు ఉత్సుకత చూపుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ స్టార్టప్ మ్యాప్ లో తనస్థానాన్ని దృఢ పర్చుకునే ప్రయత్నాలను...

‘రైతుకోసం’ బాబు యాత్ర…

రాష్ర్టంలోని 13 జిల్లాల రైతాంగాన్ని ఆధునిక సేద్యంపై అవగాహన కల్పించేందుకు, వారిని మరింత చైతన్యవంతుల్ని చేసేందుకు ఈనెల 9 నుంచి 24 వరకు జిల్లాలలో ‘రైతుకోసం’ యాత్ర చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎన్...

ఏ.పి లో విపత్తుల సహాయకదళం

ప్రకృతి వైపరీత్యాలను సమర్ధంగా ఎదుర్కోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ దిశగా విపత్తుల సహాయక దళాన్ని ఏర్పాటుకు నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం రాత్రి విపత్తుల నిర్వహణ సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ నారా...

ఏ.పి కి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాలంటూ శాస‌న‌స‌భ ఏక‌గ్రీవ తీర్మానం

రెండో రోజు శాస‌న‌స‌భ స‌మావేశంలో ప్ర‌త్యేక హోదా పై చ‌ర్చ జ‌రిగింది. ముందుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా పై స్టేట్‌మెంట్ చేసారు. అ దే స‌మ‌యంలో రాష్ట్ర విభ‌జ‌న కు నాటి...

ప్ర‌త్యేక హోదా ఫై వాడి వేడిగా చర్చ..

ఏపికి స్పెష‌ల్ స్టేట‌స్ మీద ఏపి అసెంబ్లీలో వాదోప‌వాదాలు జ‌రిగాయి. ప్ర‌త్యేక హోదా కోసం అత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన వారికి సంతాపం ప్ర‌క‌టించే స మ‌యంలోనూ వాగ్వాదం చోటు చేసుకుంది. వైసిపి ఆ స‌మ‌యంలో...

ఆంధ్రలో ఇసుక మాఫియా..కదం తొక్కిన బాబు

ఇసుక మాఫియాను నిరోధించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అధికారుల క్వారీల పర్యవేక్షణ సందర్భంగా అవసరమైన పక్షంలో పోలీసు రక్షణ తీసుకోవాలని సూచించారు....

విజయవాడ లో ఉష్ణోగ్రత తగ్గిస్తాడట..

విజయవాడ తెలుగు దేశం సీఎం క్యాంపు కార్యాలయంలో నీరు-చెట్టు కార్యక్రమంపై ముఖ్య మంత్రి చంద్ర బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు,బొజ్జల గోపాల కృష్ణారెడ్డి,చింతకాయల అయ్యన్నపాత్రుడు,...

విజయవాడలో నేడు తెలుగు భాషా దినోత్సవం

తెలుగుభాషా దినోత్సవం ఈసారి రాజధాని నగరం (విజయవాడ)లో జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. సుప్రసిద్ద తెలుగు రచయిత గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతిని ఏటా తెలుగు భాషా దినోత్సవంగా...

కుల, చేతి వృత్తిదార్ల నైపుణ్య శిక్షణకు అగ్ర ప్రాధాన్యం

చేతి వృత్తిదార్లకు, కులవృత్తిదార్లకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఇందుకోసం ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని ఆదేశించారు. విజయవాడలోని ...

త్వరలోనే సీఎం తో సమావేశం

ఏపి కి ప్రత్యేక హాదా పై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు..ఒక సారి ప్రత్యేక హాదా అని..ఇంకొకసారి ప్రత్యక ప్యాకేజి అంటూ ప్రకటనలు చేస్తూ ఏపి ప్రజలను గందరగోళంలోకి...

Latest News