ఆంద్రప్రదేశ్ వార్తలు

2.25 లక్షల కోట్లు అవాస్తవం

వివిధ రంగాలకు 2.25 లక్షల కోట్లు కేటాయించాల్సిందిగా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరినట్టు ఒక ఛానల్ లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చిన ప్రభుత్వవర్గాలు. ముఖ్యమంత్రి 12 లేఖలో అలాంటి ప్రస్తావనే లేదని...

ఎలుకలు పీక్కుతినడం వల్ల పసికందు మృతి

గుంటూరు జీజీహెచ్ లో ఎలుకలు పీక్కుతినడం వల్ల పసికందు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆసుపత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. సంఘటనపై కార్యదర్శి స్థాయి...

చంద్రబాబు అధ్యక్షతన స్వచ్ఛభారత్

ఢిల్లీ ఏపీ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన స్వచ్ఛభారత్ పై నీతి ఆయోగ్ ఉపసంఘం సమావేశం ప్రారంభం. అధికారులతో కలిసి స్వచ్ఛభారత్ పై నీతీ ఆయోగ్ ఉపసంఘం నివేదిక తయారీపై చంద్రబాబు కసరత్తు మధ్యాహ్నం...

ఎపి రాష్ట్రాభివృద్ధికి రతన్ టాటా చేయూత…

రాజధాని అమరావతి నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో రాష్ట్రాభివృద్ధికి రతన్ టాటా ముందుకు రావటం శుభారంభమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది నవ్యాంధ్ర అభివృద్ధికి...

నాందేడ్ రైలు ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్ర్భాంతి

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గ్రానైట్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద...

ఏపి రాజ‌ధానికి ఉద్యోగుల త‌ర‌లింపు

స్వ‌రాష్ట్రం నుంచి పాల‌న సాగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఏపి ప్ర‌భుత్వం..ఉద్యోగుల త‌ర‌లింపు పై క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసింది. త‌మ పిల్లల స్ధానిక‌త పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ఉద్యోగుల‌తో ఇప్ప‌టికే ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు...

పవన్ కళ్యాణ్ ఫై రివర్స్ ఎటాక్..? ఎందుకు..? ఎవరు..?

చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన భూసమీకరణ పైమరోసారి స్పందించారు జనసేన నేత , నటుడు పవన్ కళ్యాణ్. తను ఎప్పుడు వేదిక చేసుకునే ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు పెట్టి మరోసారి రాజకీయాలలో హాట్...

య‌న‌మ‌ల తో చిట్ చాట్

విజ‌య‌వాడ నుంచి ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల వ‌ల‌న ఏపిలో అర్దిక కార్య‌క‌లాపాలు పెరుగుతాయ‌ని ఆర్దిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అభిప్రాయ ప‌డ్డారు. దీని వ‌ల‌న ఏపికి ఆర్దికంగా మేలు జ‌రుగుతుంద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత...

ఉద్యోగుల పిల్లల స్ధానిక‌త పై ప్ర‌భుత్వం దృష్టి..

ఏపి రాజ‌ధానికి త‌ర‌లి వెళ్లే ఉద్యోగుల పిల్లల స్ధానిక‌త నిర్దార‌ణ పై ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే..వీరి స్థానిక‌త అంశం పై అధ్య యనం చేసేందుకు ప్ర‌భుత్వం ముగ్గురు కార్య‌ద‌ర్శుల‌తో క‌మిటీ...

ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం

ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హైద‌రా బాద్‌లో ఉన్న చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ది త‌ర‌హాలో దీనిని అభివృద్ది చేయ‌నుంది. ఏపి నూత‌న రాజ‌ధాని...

Latest News