వార్తలు

పెట్టుబడుల కోసం..

తెలంగాణలో భారీ పెట్టుబడుల ఆకర్ష్ణణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకోసం కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొంచనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అది నిర్మాణ దశలో వుంది. ఈలోపే ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను...

త్వరలో పవన్ ‘రైతు సభ’..

పవన్ కళ్యాణ్ ఓ సినిమా నటుడు, రాజకీయ నాయకుడు, అభిమానులు పిలుచుకునే దేవుడు అని మాత్రమే తెలుసు. కానీ త్వరలోనే పవన్ ని కొత్త అవతారంలో చూడబోతున్నారు. అదేదో సినిమాలో అనుకోకండి.. నిజజీవితంలో....

స్వైన్‌ఫ్లూపై సమీక్ష

స్వైన్‌ఫ్లూపై మహమ్మారి తెలుగు రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్ కే పరితమయిన ఈ ప్రాణాంతక వ్యాధి మిగితా జిల్లాలకు వ్యాపిస్తోంది. ఇటీవల ఏపీలోనూ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడం ఆందోళనకు...

ఢిల్లీ పీఠం భాజపా దే.. !!

ఢిల్లీ లో రాజకీయ వేడి రాజుకొంది. ఎన్నికల దగ్గర పడుతుండటంతో.. ఆ హీటు మరింత ఎక్కువవుతోంది. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు భాజాపా, ఆప్ లు నువ్వానేనా.. ? అన్నట్లు పోటీపడుతున్నాయి. అయితే, ముందస్తు...

ప్రభుత్వానికి.. గ్రేటర్ షాక్ !

గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేస్తూ.. వస్తోన్న ప్రభుత్వానికి హైకోర్టు షాకినిచ్చింది. త్వరగా.. జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ...

ఎర్రగడ్డకెళ్లిన పచ్చపార్టోళ్లు.. !!

ఎర్రగడ్డ అంటే.. ఛాతీ ఆసుపత్రి, పిచ్చాసుపత్రినో గుర్తొచ్చేది. ఇప్పుడు.. ఎర్రగడ్డ అంటే రాజకీయ నాయకులు గుర్తొస్తున్నారు. తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించనున్నట్లు టీ-ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎర్రగడ్డ...

బేడీని బదనాం చేశాడు.. !

ఢిల్లీ భాజాపా ముఖ్యమంత్రి అభర్థి కిరణ్ భేడీకి అసమ్మతి తగ్గినట్లు కనిపించడం లేదు. ఆమెను భాజాపా సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా,...

ఏపీ కేబినేట్ భేటీ : టీ-తో వివాదాలే అజెండా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్ సచివాలయంలో భేటీ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. తెలంగాణతో వివాదాలే అజెండాగా సమావేశం కొనసాగనుంది. ముఖ్యంగా.. ఎంసెట్,...

మళ్లీ.. తిట్ల ’గంటా’ మ్రోగింది.. !

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. నీరు, కరెంట్, విద్యా, ఉపాధి.. తదితర వాటిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అభిప్రాయ విభేధాలు వస్తూనే వున్నాయి. మొన్నటి వరకు ఉమ్మడి పరీక్షలపై...

‘ఫాస్ట్’గా వాపస్.. !!

  విద్యార్థుల ఫీజుల చెల్లింపు కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ’ఫాస్ట్’. ఈ పథకాన్ని ఎంత ఫాస్ట్ గా తీసుకొచ్చారో.. అంతే ఫాస్ట్ గా వాపస్ తీసుకొన్నారు. నిన్న (శుక్రవారం) ముఖ్యమంత్రి...

Latest News