వార్తలు

ముషారఫ్ కు బెయిల్ !

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు బెయిల్ లభించింది. లాల్ మసీదు కేసులో పాక్ ట్రయల్ కోర్టు ఈ బెయిల్ ను మంజూరు చేసింది. 2007లో లాల్ మసీదులో హత్యకు గురైన...

ఒకే నివేదిక.. !

కాంగ్రెస్ పార్టీ తరుపున జీవోఎంకు ఒకే నివేదిక అందజేయాలని మంత్రి జానారెడ్డి అన్నారు. జీవోఎంకు పంపించాల్సిన విధివిధానాలపై రేపు మధ్యాహ్నంలోగా పీసీసీ చీఫ్ కు నివేదిక అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతిని కలిసి...

టీ-నేతలతో బొత్స భేటీ!

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలతో పీసీసీ ఛీఫ్ బొత్స భేటీ ముగిసింది. అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ..  కేంద్ర హోం శాఖ పంపిన లేఖ అజెండాను తెలంగాణ, సీమాంధ్ర నేతలకు అందజేశానని బొత్స...

తెదేపా వ్యాఖ్యలు సమంజసం కాదు : డిగ్గీరాజా

తమను లక్ష్యంగా చేసుకొని అఖిలపక్షం నిర్వహిస్తున్నారన్న తెదేపా వ్యాఖ్యలు సమంజసం కాదని.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్  దిగ్విజయ్ సింగ్‌ అన్నారు. గతంలో ఆంటోని కమిటీని పార్టీ కమిటీ అని వ్యతిరేకించిన...

’అఖిల పక్షం’ ఖరారు!

తెలంగాణ అంశంపై మంత్రుల బృందంతో.. అఖిల పక్ష సమావేశానికి కేంద్రం తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర...

వైకాపా ’సమైక్య వాణి’

సంపూర్ణంగా సమైక్యానికి సై అంది వైఎస్ కాంగ్రెస్ పార్టీ. మొదట.. విభజనకు వ్యతిరేకం కాదని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని, మొన్న.. అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని, నిన్న.. అన్నీ ప్రాంతాలకు...

రాష్ట్రపతి జోక్యంపైనే ఆశలు !

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జాతీయ పోలీసు అకాడమీ నిర్వహించనున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రణభ్ ఈరోజు (సోమవారం) హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో.. కేంద్రం ప్రభుత్వం, కాంగ్రెస్...

జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)కు తాము ఎటువంటి నివేదిక ఇవ్వం అని...

తెలంగాణ పై బీజేపీ వెనక్కి పోదు: నాగం

తెలంగాణ విషయంలో బీజేపీ వెనక్కి పోదని మరోసారి స్పష్టం చేశారు ఆ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి. ఆదివారం హైదరాబాద్లో నాగం మాట్లాడుతూ...రెండు ఎంపీలు ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి...

అఖిలపక్ష సమావేశం అవసరం లేదు: కేకే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను జాప్యం చేయవద్దని టీఆర్‌ఎస్‌నేత కేశవరావు డిమాండ్‌ చేశారు. జీవోఎంకు 11 అంశాలపై 12 పేజీల నివేదికను మెయిల్‌ చేశామని కేకే తెలిపారు. విభజనపై మరోసారి అఖిలపక్ష సమావేశం...

Latest News