వార్తలు

తొలి విడతలో హస్తానికే “సహకారం”

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం వెలువడిన సహకార సంఘాల ఫలితాల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. మొదటి విడత సహకార ఎన్నికల్లో భాగంగా జరిగిన 22 జిల్లాల్లో సగానికి పైగా జిల్లాల్లో కాంగ్రెస్...

పాపం శంకరన్న !

భూస్కాం కేసులో మాజీమంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రావును పోలీసులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే!. గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వివాదంలో శంకర్రావు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటీవల శంకర్రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. శంకర్రావుపై...

వారికి ఇస్తే మాకూ ఇవ్వండి.. అంతే….!!

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి సొంతింటి పోరే ఎక్కువయిపోయిందను కుంటున్న ప్రస్థుత తరుణంలో పక్కింటి పోరు కూడా షురూ అయిపోయింది. ఇప్పటివరకూ సీమాంధ్ర నేతల నుండి సమైక్య నిరసనలు ఎదుర్కున్న తెలంగాణా వాదానికి...

మాజీ మంత్రి శంకర్రావు అరెస్ట్?

మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావును నేరేడ్ మెట్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. గ్రీన్ పీల్డ్ భూవివాదంలో ఆయన్ను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ సమయంలో హై కోర్ట్ స్టే ఉందంటూ పోలీసులతో...

తెలంగాణకు శరద్ పవార్ మద్ధతు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ కూటమి నుండి మరో మద్దతు లభించింది. ఇది వరకే మాయావతి మద్ధతు ప్రకటించగా తాజాగా.. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ తెలంగాణకు మద్దతు  ప్రకటించారు దీంతో తెలంగాణ ఏర్పాటు మరో...

లోక్ పాల్ సవరణలకు పెద్దలు ఓకే!

లోక్ పాల్ బిల్లు సవరణకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. రాజ్యసభ ఎంపిక కమిటీ చేసిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. లోక్ పాల్ బిల్లును త్వరలో జరగబోయే శీతాకాల...

ఉన్నట్టా…? లేనట్టా…?

రాజీనామాల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలలో విభేదాలు వచ్చాయన్న వార్తల నేపథ్యంలో… ఆ పార్టీ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ.. రాజీనామాలు ఆమోదించేవరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల...

ఓవైసీ బ్రదర్స్‌ కు సీరియల్‌ కష్టాలు

ఓవైసీ బ్రదర్స్‌ కు కష్టాలు వీడేలా కనిపించడం లేదు. హేట్‌ స్పీచ్‌ కారణంగా తమ్ముడు అక్బర్‌ జైలుజీవితంలో ఉన్నాడు. అప్పట్లో కలెక్టర్‌ ను దూషించాడంటూ అన్న అసద్‌ ను కూడా జైలుకు పంపించినా...

భిన్న రాగాలలో తెలం’గానం’

తెలంగాణ విషయంలో మనస్తాపానికి గురైన టీ ఎంపీలు రాజీనామా బాట పట్టిన విషయం, బుజ్జగింపుల పర్వంలో భాగంగా వారికి ఢిల్లీ నుండి పిలుపులు రావడం తెలిసిందే! అయితే నిన్న ఎఐసిసి అధికార ప్రతినిధి...

దమ్ముంటే అరెస్టు చేయండి… కోదండరాం

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి దమ్ముంటే తననూ, తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ను అరెస్టు చేయాలని రాజకీయ జె.ఎ.సి.చైర్మన్ కోదండరాం బుధవారం నాడు సవాల్ విసిరారు. తమను...

Latest News