వార్తలు

ప్రభుత్వ పతనం ఖాయం….శోభ

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోయేందుకు సిద్ధంగా వుందని   వై.ఎస్.ఆర్.సి.పి . శాసనసభా పక్షం నాయకురాలు శోభా నాగిరెడ్డి జ్యోస్యం చెప్పారు. సోమవారం నాడు   కర్నూలు జిల్లా...

మాజీమంత్రి మూర్తిరాజు కన్నుమూత

స్వాతంత్ర సమర యోధుడు, మాజీ మంత్రి చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తి రాజు ( 92 ) సోమవారం రాత్రి ఆయన స్వగ్రామం ఫతేపూర్ లో కన్ను మూశారు. ఆయన కొంతకాలంగా అస్వస్థులుగా...

కిరణ్‌ ను దించకపోతే నా టీం రాజీనామా : పెద్దిరెడ్డి

చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాల్సిందేనని పార్టీ అధిష్టానాన్ని కోరారు. అలా మార్చని పక్షంలో తన శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానని అల్టిమేటం...

దిగ్విజయ్ పై రూ. 50 కోట్లు పరువు నష్టం దావా

కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్లో కేజ్రీవాల్, రాఖీసావంత్‌ ల మధ్య పెద్ద తేడా ఏమీ లేదనీ, మీడియాలో ఎక్స్‌పోజ్ కావడానికి ఆధారాల్లేకుండా గోలగోల చేస్తారని పేర్కొన్నారు. రాఖీ సావంత్ దిగ్విజయ్‌ సింగ్‌...

కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ

హైదరాబాద్ దారుసలెం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో అసరుద్ధీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరణపై తన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ పొలిట్ బ్యూరో సమావేశం...

జగన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా షర్మిల ?

ఆదినుంచీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉండటమే కాక " మరో ప్రజా ప్రస్తానం " పేరిట 3000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టిన షర్మిల కు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాను...

కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ?

కాంగ్రెస్ పార్టీకి ఇంతకాలం మద్దతునిస్తూ, అండదండగా నిలిచిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. భాగ్యలక్ష్మీ ఆలయం విషయంలో కిరణ్ సర్కార్ పై ఎంఐఎం గుర్రుగా ఉంది....

ప్రధానితో ఆఫ్గాన్ అధ్యక్షుడు కర్జాయ్ భేటీ

ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఆఫ్గానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేయనున్నారు. వీరి సమావేశంలో ఆఫ్గాన్‌లో భారతీయుల రక్షణ, దక్షిణాసియాలో శాంతి భద్రతలపై చర్చిస్తున్నట్లు...

మిత్రపక్షాలతో ప్రధానమంత్రి విందు రాజకీయం

ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ యూపీఏ మిత్రపక్షాలతో ప్రత్యేక సమావేశాలు కొనసాగిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌తో శుక్రవారం విందు అనంతరం తాజాగా ప్రధానమంత్రి ఈరోజు ఆయన బీఎస్పీ చీఫ్‌ మాయవతిని లంచ్‌కు ఆహ్వానించారు....

బెడిసికొట్టిన భాజపా బుజ్జగింపుల పర్వం

భాజపాకు   గుడ్‌ బై చెప్పిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తను కొత్తపార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ పార్టీ స్థాపనకు డిసెంబర్‌ 10వ తేదీని ముహూర్తంగా నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే!...

Latest News