2011 బుల్లితెర నందివర్ధనాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖామాత్యులు డీకే అరుణ 2011 టీవీ నంది అవార్డులను ప్రకటించారు.

ఉత్తమ టీవీ సీరియల్‌ – పసుపు కుంకుమ

ద్వితీయ ఉత్తమ సీరియల్‌ – మమతలకోవెల

ఉత్తమ సామాజిక సీరియల్‌ – చిట్టెమ్మకథ

ఉత్తమ టెలీఫిలిం – నాభూమి

ద్వితీయ ఉత్తమ టెలీఫిలిం – జోగిని

ఉత్తమ టీవీ డాక్యుమెంటరీ – నాగోబా జాతర

ఉత్తమ టీవీ మెగాసీరియల్‌ – నాయన

ద్వితీయ ఉత్తమ టీవీ మెగాసీరియల్‌ – పంచతంత్ర

ఉత్తమ కథారచయిత – సుమన్‌ (మమత)

ప్రథమ ఉత్తమ టీవీ ఫీచర్‌ – అదుర్స్‌ (మల్లెమాల ప్రొడక్షన్స్)

ఉత్తమ దర్శకుడు – జి.అనిల్‌ కుమార్‌ (మనసు మమత)

అచ్యుత్‌ స్మారక ఉత్తమ నటుడు – శుభలేఖ సుధాకర్‌ (మనసు మమత)

ఉత్తమ టీవీ నటి – ఆర్‌.పల్లవి (భార్యామణి)

ఉత్తమ సహాయ నటుడు – కె.జయరాం (ఆడదే ఆధారం)

ఉత్తమ హాస్య నటుడు – రాం జగన్‌ (చూడు చూడు తమాషా)

ఉత్తమ హాస్య నటి – శ్రీలక్ష్మి (నేనే మీ అల్లుడు)

ఉత్తమ ప్రతినాయకుడు – లావణ్య లహరి (అంతఃపురం)

ఉత్తమ సంగీత దర్శకుడు – ఖుద్దూస్‌ (ఎగిరే పావురమా)

ఉత్తమ నేపథ్య గాయకుడు – కార్తీక్‌ (ఆకాశగంగ టైటిల్‌ సాంగ్‌)

య్త్తమ మహిళా యాంకర్‌ – ఝాన్సీ (ఏటీయం)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ – పి.మురళి (అంతఃపురం)

ప్రత్యేక జ్యూరీ పురస్కారం – కె.వి.రెడ్డి (కుంకుమ రేఖ)