రోల్స్ రాయిస్ డాన్..హల్చల్

rollsroycedawn83విలాసవంతమైన కార్లను అందించడం లో మారుపేరైన రోల్స్ రాయిస్ సంస్థ , తమ కొత్త ఓపెన్ టాప్ మోడల్ డాన్ ను వచ్చే ఏడాదిలో భారత్ మార్కెట్ లోకి విడుదల చేయనుంట్లు ప్రకటన చేసారు. ఇప్పటివరకు భర్త మార్కెట్ లోకి వచ్చిన రోల్స్ రాయిస్ లలో దేనిదానికే సాటి అని కంపెనీ సిఇఓ తెలిపారు.

ఆధునికతరం కారును ఆయన ఫ్రాంక్ ఫర్ట్ మోటారు షో లో ఆవిష్కరించారు. ఇది ఓపెన్ టాప్ లో అద్బుతమైన అనుభూతిని అందిస్తుంది ఆయన అన్నారు. దీని ధర 2.77 లక్షలు.