కొత్త ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ ఫీచర్లు చూసారా..?

audi-a3-cabriolet

ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి తాజాగా భారత మార్కెట్లోకి ఏ3 కాబ్రియోలెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.47.98 లక్షలుగా నిర్ణయించారు. అత్యంత చౌకైన కన్వర్టబుల్‌ కారు ఇదే అని సంస్థ చెపుతుంది. ఆడీ ఏ3 సెడాన్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఈ కార్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే

audi-a3-cabriolet-2

* ఫ్రంట్‌ హెడ్‌లైట్‌కు పగలు వెలిగే ఎల్‌ఈడీ లైట్స్
* వెనుకభాగంలో కొత్త ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌ బంపర్‌
* త్రీస్పోక్‌ మల్టీఫంక్షనల్‌ స్టీరింగ్‌
* ఏబీఎస్‌, ఈబీడీ ఆడీపార్కింగ్‌, దాదాపు 50కిలోమీటర్ల వేగంలో ఉన్నప్పుడు కూడా దీని టాప్‌ను తెరవటం మూయటం చేయవచ్చు.
* 1.4లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్‌ను 1.8లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్‌
* 250 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 150 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.
* 7స్పీడ్‌ ఎస్‌ట్రానిక్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి ఫీచర్లు అమర్చారు.