కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్ ఫీచర్స్ చూసారా..?

Coolpad-Note-5-Lite

కూల్‌ప్యాడ్ సంస్థ నుండి మరో సరికొత్త ‘నోట్ 5 లైట్’ పేరిటా స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని ధరను రూ.8,199 గా సంస్థ నిర్ణయించింది. ఈ నెల 21 నుండి ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో లభ్యం కానున్నట్లు సంస్థ ప్రకటించింది.

ఇక దీని ఫీచర్స్ పై లుక్ వేస్తే :

coolpad-note-5-lite-fichers

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ