హెచ్‌టీసీ అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ ఫీచర్స్ చూస్తే ఎగిరి గంతేస్తారు..

htc-u-ultra-1ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ తాజాగా న్యూ మోడల్ అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ ను విడుదల చేసింది. దీని ధర రూ.59,990 గా సంస్థ నిర్ణయించింది. మొబైల్స్‌ రిటైల్‌ విక్రయంలో ఉన్న టెక్నోవిజన్‌ లో ఈ ఫోన్ ను ప్రముఖ నటి చేత విడుదల చేయించారు. ఇక ఆ ఫీచర్స్ చూస్తే ఎగిరి గంతేస్తారు..

హెచ్‌టీసీ యూ అల్ట్రా ఫీచర్లు…

* 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ 5 డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 ఇంచ్ సూపర్ ఎల్‌సీడీ 5 సెకండరీ డిస్‌ప్లే, 160 X 1040 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* హెచ్‌టీసీ యూ సోనిక్, హెచ్‌టీసీ బూమ్ సౌండ్
* 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
* ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0