మార్కెట్లోకి గ్రాండ్ ఐ10 ధర ఎంతో తెలుసా..

hyundai-grand-i102

ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త మోడల్ కార్స్ ను పరిచయం చేసే హుందయి, తాజాగా భారత మార్కెట్లోకి హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 ను విడుదల చేసింది..దీని ధర ను రూ. 4.58 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూం) గా తెలిపింది.. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 4.58 లక్షల నుంచి రూ. 6.82 లక్షల మధ్య ఉండగా.. డీజిల్ కార్ల ధరలు రూ. 5.68 లక్షల నుంచి రూ. 7.32 లక్షల మధ్య ఉండబోతున్నట్లు సంస్థ తెలిపింది.

hyundai-grand-i10

ఐ10 ఫీచర్స్ విషయానికి వస్తే

*1.2 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో లభిస్తోంది.
* ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్
* కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఎయిర్ కర్టయిన్స్
* పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్
* వెనుకవైపునకు వ్యాపించేలా ఏసీ వంటివే కాకుండా మరెన్నో ఫీచర్లు కొత్త గ్రాండ్ ఐ10లో ఉన్నట్లు ప్రకటించింది.