‘ఆక్వా స్ట్రాంగ్ 5.1 ప్లస్’ ఇవిగో ఫీచర్లు

intex

ఇంటెక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఆక్వా స్ట్రాంగ్ 5.1 ప్లస్’ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ.5,490 గా నిర్ణయించారు.
ఆక్వా స్ట్రాంగ్ 5.1 ప్లస్ ఫీచర్లు ఇలా వున్నాయి..

* 5 ఇంచ్ డిస్‌ప్లే, 854 X 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

* 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

* 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాల్

* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0,

* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్

* 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,

* 2000 ఎంఏహెచ్ బ్యాటరీ