జేమ్స్‌బాండ్‌ లో జెఎల్‌ఆర్‌ కార్లు

JMCటాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ త్వరలో విడుదలకానున్న జేమ్స్‌బాండ్‌ చిత్రం లో వాడారు. ‘స్పెక్టర్‌’లో నటులు ఉపయోగించిన కార్లను తొలిసారిగా ఫ్రాంక్‌ఫర్ట్‌ మోటార్‌షోలో ప్రదర్శించారు . వాటిలో జాగ్వార్‌ సి-ఎక్స్‌75, రేంజ్‌రోవర్‌ స్పోర్ట్‌ ఎస్‌విఆర్‌, లాండ్‌రోవర్‌ డిఫెండర్‌ ఉన్నాయి.