లావా నుండి అతి తక్కవకే 4జీ ఫోన్..

Lava-4G-connect-M1

ప్రస్తుతం 4 జీ స్మార్ట్ ఫోన్స్ హావ బాగా నడుస్తుంది..ఎక్కడ చూసిన ఎవరి చేతులో చూసిన ఈ ఫోన్లే దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యం లో ప్రముఖ సంస్థ లావా సరికొత్త 4 జీ ఫీచర్ ఫోన్ ను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందజేస్తుంది. కేవలం రూ. 3,333 లకే..

Lava-4G-connect-M1-2

లావా కనెక్ట్ ఎం1 పేరిట ఈ తొలి 4జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫీచర్ ఫోన్‌లో 1.2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దానితో పాటు 512 ఎంబీ ర్యామ్, 2.4 అంగుళాల డిస్ప్లే, వీజీఏ కెమెరా మొదలగు ఫీచర్లు ఈ మొబైల్ లో ఉన్నాయి. 4జీ వీవోఎల్‌టీఈ నెట్‌వర్క్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఫేస్‌బుక్ లైట్ యాప్‌తో పాటు మెసేజింగ్ అప్లికేషన్స్ ప్రీలోడెడ్‌గా వంటివి ఉంటాయని సంస్థ తెలిపింది.